health benefits of mustard oil

ఆవ నూనె ఉపయోగాలు తెలుసుకుంటే మీరు రేపటి నుండి అదే వాడుతారు..

మన పూర్వికులు వంటకాల్లో ఎక్కువగా ఆవ నూనే వాడేవారు. ఎందుకంటే ఈ నూనె అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతుందని వారు నమ్మేవారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు అంతా సన్ ఫ్లవర్ ఆయిలే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల కోసం సర్చింగ్ మొదలుపెట్టారు. అయితే రోగ నిరోధక శక్తి […]

Continue Reading
foods to fight anemia at home

ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే..

ఎదిగేవయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. యసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు ఈ సమస్య బాధితులేనని చెప్పవచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు […]

Continue Reading
health benefits of guava for babies

జామపండు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసా ?

జామపండును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్నో పోషకాలతో బాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానంమనే చెప్పాలి. దీనిని పేదవాడి ఆపిల్ గా కూడా పిలుస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే చవకగా లభించే ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. బాగామాగిన జామపండులో తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామపండును నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది. జామపండులోనే […]

Continue Reading
Do you eat a lot of junk food .. but it is difficult for you to have children

మీరు ఎక్కువుగా జంక్ ఫుడ్ తింటారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..

ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి రుచిగా తినాలనుకుంటారు, కాని ఇప్పుడు అలా బయటకు వెళ్లి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. జంక్ ఫుడ్ అతిగా తినేవారిపై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ […]

Continue Reading
Is It Safe To Eat Pumpkin During Pregnancy

ప్రెగ్నెన్సీ మహిళలు గుమ్మడికాయ తినవచ్చా.. !

గర్భం అనేది ప్రతి మహిళా జీవితంలో అతి ముఖ్యమైనది. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఎంతో ఆనందంగా ఎదుర్కుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు తినే ఆహారం లోపల ఉండే శిశువు మీద ప్రభావం చూపిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడికాయ తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. గుమ్మడికాయ అధిక పోషకాలు కలిగిన కూరగాయ. గర్భధారణ సమయంలో గుమ్మడికాయ మరియు దాని విత్తనాలను తినడం వల్ల కడుపు తిమ్మిరిని […]

Continue Reading
amazing health benefits of lemon grass

లెమన్ గ్రాస్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు..

లెమన్ గ్రాస్ ఆగ్నేయ ఆసియాకు చెందిన గడ్డి మొక్క. ఇది వేడి ప్రదేశాల్లో పెరుగుతుంది. దీనిని మందుల తయారీలో ఎక్కువుగా వాడుతున్నారు. దీనిని తాజాగా వాడొచ్చు లేదా ఎండ బెట్టి వాడొచ్చు అలాగే పౌడర్ రూపంలోకి మార్చి కూడా వాడొచ్చు. చాలామంది తాజా లెమన్ గ్రాస్‌నే వాడుతారు. లెమన్ గ్రాస్ లో సిట్రల్, జెరానియల్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు మరియు గొంతు నొప్పిని […]

Continue Reading
Health Benefits of Spiny Gourd or Kantola

ఆకాకరకాయ తింటే ఎన్ని ప్రయోజానాలో తెలుసా..!

సీజనల్ గా లభించే పండ్లు, కూరగాయలలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ఆకాకర కాయలు ఒకటి. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది మన శరీరానికి అందించే ఆరోగ్యం ముందు ధర పెద్ద సమస్య కాదు. ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో […]

Continue Reading