can breastfeeding reduce sex drive

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సెక్స్‌పై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా..

మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గరి నుండి డెలివరీ అయిన తర్వాత కూడా చాలా మందిలో చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత సెక్స్ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. చాలామందిలో సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది. డెలివరీ తర్వాత మీ శరీరం ఎన్నో ఛేంజెస్ కు గురవుతుంది. డెలివరీ ఐన తరువాత లైఫ్ పూర్తిగా మారిపోతుంది. బేబీ మధ్యరాత్రిలో ఆకలికి ఏడుస్తుంది. కాబట్టి లేట్ నైట్ కూడా ఫీడింగ్స్ చేయాల్సి వస్తుంది. అలాగే ఉదయాన్నే […]

Continue Reading
health benefits of mustard oil

ఆవ నూనె ఉపయోగాలు తెలుసుకుంటే మీరు రేపటి నుండి అదే వాడుతారు..

మన పూర్వికులు వంటకాల్లో ఎక్కువగా ఆవ నూనే వాడేవారు. ఎందుకంటే ఈ నూనె అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతుందని వారు నమ్మేవారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు అంతా సన్ ఫ్లవర్ ఆయిలే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల కోసం సర్చింగ్ మొదలుపెట్టారు. అయితే రోగ నిరోధక శక్తి […]

Continue Reading
foods to fight anemia at home

ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే..

ఎదిగేవయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. యసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు ఈ సమస్య బాధితులేనని చెప్పవచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు […]

Continue Reading
amazing health benefits of figs

బరువు తగ్గాలనుకునే వారికి అంజీర పండ్లు మంచి ఛాయిస్…

అంజీర పండుతో మేలైన ఆరోగ్యం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిపండ్లు తాజాగా తింటేనే వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయి. మరికొన్ని పండ్లు ఎంత ఎండితే వాటిలోని పోషకాలు అంత రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. రోజులో రెండు పండ్లు తిన్నా అనేక సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. అంజీర పండ్లు గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి. అంజీరలో అధికంగా లభించే పీచు మూలంగా అజీర్తి, మలబద్దకం వంటి […]

Continue Reading
Vastu Tips: Do not borrow these things from anyone

ఇతరుల పెన్ను వాడుకోని ఇవ్వడం మర్చిపోతున్నారా.. అయితే ఇది చదవండి..

శక్తిలో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఈ ఎనర్జీ గురించి సవివరంగా ఉంది. దీని ప్రకారం మనుషుల జీవితంపై ఈ శక్తి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడం లేదా ఇచ్చే ముందు ఒకసారి తప్పకుండ ఆలోచించుకోవాలి. మీరు ఒకరి నుంచి రుణం తీసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల పడకగదిని […]

Continue Reading
health benefits of guava for babies

జామపండు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసా ?

జామపండును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్నో పోషకాలతో బాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానంమనే చెప్పాలి. దీనిని పేదవాడి ఆపిల్ గా కూడా పిలుస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే చవకగా లభించే ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. బాగామాగిన జామపండులో తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామపండును నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది. జామపండులోనే […]

Continue Reading