ragi sangati in telugu

ఆహా అనిపించే రాగి సంగటి

Recipes

కావలసిన పదార్ధాలు :

రాగి పిండి – 1 కప్పు
అన్నం – 2 కప్పులు
నీళ్లు – 4 కప్పులు

Also Read : మీరు ఎక్కువుగా జంక్ ఫుడ్ తింటారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..

ragi sangati in telugu

తయారుచేయు విధానం :

ముందుగా మందంగా ఉన్న పాత్రను స్టవ్‌పై పెట్టి నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత అందులో అన్నం వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు రాగి పిండిని వేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. చిన్నమంటపై ఉడికిస్తూ నెమ్మదిగా కలపాలి. గుండ్రంగా ఉన్న చిన్న పాత్రను తీసుకొని అందులో ఈ మిశ్రమం వేయాలి. ఇలా చేయడం వల్ల రాగి సంగటి లడ్డూ రూపంలో వస్తుంది. ఈ రాగి సంగటి మటన్‌కర్రీ, చికెన్‌ కర్రీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Also Read : అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసా ?