minapa jantikalu recipe in telugu

మినప జంతికలు ఇలా చేసారంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి..

Recipes

కావలసిన పదార్ధాలు :

బియ్యం – 3 కప్పులు
మినప్పప్పు – కప్పు
వాము – టీ స్పూను
ఉప్పు – తగినంత
కారం – 1 టేబుల్ స్పూన్
నూనె – వేయించడానికి సరిపడ

Also Read : అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసా ?

minapa jantikalu recipe in telugu

తయారుచేయు విధానం :

ముందుగా మినప్పప్పును గోధుమరంగు వచ్చేవరకు వేయించి, చల్లారాక బియ్యంతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, వాము, గరిటెడు వేడి నూనె వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత నీరు పోసి ముద్దలా చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి, కాగుతున్న నూనెలో జంతికల మాదిరి ఒత్తుకోవాలి. రెండువైపులా దోరగా వేగాక తీసేయాలి. అంతే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన మినప జంతికలు రెడీ అయినట్లే..

Also Read : ఆహా అనిపించే రాగి సంగటి