apsarkonda waterfalls tourism

ఈ సరస్సులో అప్సరసలు రోజూ స్నానం చేస్తారట..

ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. అదే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవర్ కు సమీపంలో ఉన్న అప్సర కొండ గ్రామం. అప్సర కొండ అంటే దేవతల కొలను అని అర్ధం. దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ కధనం. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఈ గ్రామం సరైన ఎంపిక. అప్సరకొండ జలపాతం ఎన్నో […]

Continue Reading
ramappa temple history in telugu

ఈ ఆలయంలో ఉండే నంది మనం ఎటు చూస్తే అటు తిరుగుతుందట..

కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఆలయాలలో వరంగల్ జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప ఆలయం ఒకటి. రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. రామప్ప అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు. ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ శివాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ దొరికిన రాతిశాసనాల్లో ఉంది. ఈ ఆలయం నిర్మాణం […]

Continue Reading
horsley hills in chittoor tourism

రాయలసీమలోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్..

ఏనుగుమల్లమ్మ కొండలు ఎక్కడున్నాయో చాలా మందికి తెలియదు. కానీ హార్సిలీ హిల్స్ అంటే మాత్రం తెలియనివారుండరు. దక్షిణ భారతాన ఉన్న అతి కొద్ది వేసవి విడిది కేంద్రాల్లో ఇదీ ఒకటి. అలా పలకరించి పోతుండే పిల్లగాలులు, కనుచూపుమేర పరచుకున్న పచ్చని ప్రకృతి, స్వచ్చమైన గాలి, కొండల మలుపుల్లో అలా కనిపించి ఇలా మాయమయ్యే వన్యప్రాణులు ఇవీ హార్సిలీ హిల్స్ అంతటా కనిపించే దృశ్యాలు. ఈ పర్యాటక ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తూర్పు కనుమల […]

Continue Reading
travel to the unique shiva temples in india

భారతదేశంలోని ఈ శివాలయాలను తప్పక సందర్శించాలి..

హిందూ మతంలో శక్తికి ప్రతిరూపమైన దేవుళ్ళలో శివుడు ఒకరు. మన దేశంలో శివ భక్తులు చాలా మంది ఉన్నారు. శివుడిని తరచుగా లింగ రూపంలో పూజిస్తారు. శివరాత్రి పండుగ శివుడికి అంకితం చేయబడింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ పండుగ రోజున శివాలయాలను సందర్శించి దేవుని ఆశీర్వాదం పొందుతారు. మన లైఫ్ లో ఇప్పుడు చెప్పబోయే శివుడి దేవాలయాలను తప్పకుండ దర్శించాలి. ఆ దేవాలయాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.. Also Read : మన దేశంలో […]

Continue Reading
most famous masjids in the world

ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కొన్ని మసీదుల విశేషాలు..

ముస్లింలకు రంజాన్‌ మాసం పవిత్రమాసం. ఖురాన్‌ ఆవిర్భవించిన రంజాన్‌ మాసం పవిత్రతకు, సౌభ్రాతృత్వానికి చిహ్నం. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతాయి. ఈ రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొన్ని మసీదుల విశేషాలు, ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : వంకాయ పచ్చి పులుసు తింటే ఆహా అనాల్సిందే… జామా మసీదు :  ఆసియాలోని ప్రాచీనమైన మసీదుల్లో ఢిల్లీలోని జామా మసీదు ఒకటి. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ దీన్ని కట్టించాడు. […]

Continue Reading
people eat bats in mimi village of nagaland

మన దేశంలో కూడా గబ్బిలాలను తింటారట… ఎక్కడో తెలుసా ?

భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలను పరిశీలిస్తే నాగాలాండ్ లోని ఓ చిన్న గ్రామంలో జరిగే ఈ గబ్బిలాల పండుగ ఎంతో ప్రాచుర్యం పొందింది. నాగాలాండ్ లోని మిమి గ్రామంలో అక్టోబర్ లో ఒక వింత పండుగ జరుగుతుంది. ఈ సమయంలో బోమర్ తెగ ప్రజలు గ్రామంలోని గుహల్లో అన్వేషణ చేపడతారు. అక్కడ ఎవరికీ కనిపించకుండా ఉండే గబ్బిలాలను పట్టుకోవడమే వారి లక్ష్యం. ఎందుకంటే పండుగలో భాగంగా వారు గబ్బిలాలను పట్టుకుని వాటిని చంపి మాంసాన్ని వండుకుంటారు. విదేశాల్లో […]

Continue Reading
tanjavur brihadeshwara temple history

తంజావూరులో బృహదేశ్వర ఆలయ రహస్యాలు..

తమిళనాడులోని పురాతన నగరాలలో తంజావూరు ఒకటి. కావేరి నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముతరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1010లో రాజరాజు చోళ నిర్మించిన […]

Continue Reading
kailasa kona waterfalls chittoor

కైలాస కోన జలపాతం విశేషాలు..

కైలాస కోన జలపాతం గురించి మీరు వినే ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురంకు సమీపంలో ఉంది. దీనికి పక్కనే 100 అడుగుల దూరంలో కైలాసకోన గుహాలయం ఉంది. పద్మావతి, వెంటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు కైలాసం నుండి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి పర్వతం యొక్క ప్రకృతి రమణీయతకు ముగ్ధులై అక్కడే కొంత కాలం ధ్యానం చేస్తూ సమయం గడిపినట్లు చెబుతారు. అందుకే ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చినట్లు […]

Continue Reading
tourist attractions in china

చైనాలో తెరుచుకుంటున్న పర్యాటక ఆకర్షణలు

కరోనా వైరస్ పుట్టిన వూహాన్ అనేక నెలల పోరాటం తరువాత చివరకు కరోనా వైరస్ లేని ప్రాంతంగా మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరం కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా మొట్ట మొదటి కేసు ఇక్కడ మొదలైనప్పటికీ ఈ నగరం ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడం విశేషం. ఈ నేపధ్యంలో వూహాన్ యొక్క ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఎల్లో క్రేన్ టవర్ త్వరలోనే తిరిగి పర్యాటకుల కోసం తెరవబడుతుంది. ఏప్రిల్ 29 నుండి […]

Continue Reading
first vegetarian city in the world

ప్రపంచంలో ఏకైక వెజిటేరియన్ సిటీ ఎక్కడుందో తెలుసా?

మాములుగా శాఖాహారులు చాలా మంది ఉంటారు. ఒక ఊరిలో శాఖాహారులు ఉంటారు.. మాంసాహారులూ ఉంటారు. ఇలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామాల్లో శాఖాహారులు మాత్రమే నివసిస్తారు. ఆ గ్రామ ఎక్కడ ఉందా అనుకుంటున్నారా.. భారత్ లోని గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న నగరం పాలిటానా. ఇది ప్రపంచంలోని మొట్ట మొదటి పూర్తి శాఖాహార నగరం. భావ్ నగర్ కు నైరుతి దిశలో 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాలిటానా మొత్తం […]

Continue Reading