can breastfeeding reduce sex drive

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సెక్స్‌పై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా..

మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గరి నుండి డెలివరీ అయిన తర్వాత కూడా చాలా మందిలో చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత సెక్స్ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. చాలామందిలో సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది. డెలివరీ తర్వాత మీ శరీరం ఎన్నో ఛేంజెస్ కు గురవుతుంది. డెలివరీ ఐన తరువాత లైఫ్ పూర్తిగా మారిపోతుంది. బేబీ మధ్యరాత్రిలో ఆకలికి ఏడుస్తుంది. కాబట్టి లేట్ నైట్ కూడా ఫీడింగ్స్ చేయాల్సి వస్తుంది. అలాగే ఉదయాన్నే […]

Continue Reading
Do you eat a lot of junk food .. but it is difficult for you to have children

మీరు ఎక్కువుగా జంక్ ఫుడ్ తింటారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..

ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి రుచిగా తినాలనుకుంటారు, కాని ఇప్పుడు అలా బయటకు వెళ్లి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. జంక్ ఫుడ్ అతిగా తినేవారిపై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ […]

Continue Reading
Surprising Ways To Up Your Fertility Levels

తల్లి కావాలనుకునే వారికి అద్భుత చిట్కాలు..

మీరు తల్లి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా.. తల్లి కావాలంటే శారీరక దృఢత్వం చాలా అవసరం. మారుతున్న జీవనశైలి కారణంగా రోజురోజుకూ పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. భవిష్యత్తులో శరీరంపై దాని ప్రభావం, పరిస్థితి భయంకరమైనదిగా మారుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఇప్పటి నుండే తల్లి కావడానికి మీ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందుకు సహాయపడే అనేక చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : లెమన్ గ్రాస్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు.. మొదట మీరు మీ శరీరంలో ఉన్న […]

Continue Reading
Is It Safe To Eat Pumpkin During Pregnancy

ప్రెగ్నెన్సీ మహిళలు గుమ్మడికాయ తినవచ్చా.. !

గర్భం అనేది ప్రతి మహిళా జీవితంలో అతి ముఖ్యమైనది. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఎంతో ఆనందంగా ఎదుర్కుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు తినే ఆహారం లోపల ఉండే శిశువు మీద ప్రభావం చూపిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడికాయ తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. గుమ్మడికాయ అధిక పోషకాలు కలిగిన కూరగాయ. గర్భధారణ సమయంలో గుమ్మడికాయ మరియు దాని విత్తనాలను తినడం వల్ల కడుపు తిమ్మిరిని […]

Continue Reading
Health Benefits Of Bitter Gourd During Pregnancy

ప్రెగ్నెన్సీ మహిళలు కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు.. 

చాలామంది కాకరకాయలు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. కాబట్టి వారానికి ఒక్కసారైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినాలని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయం మహిళలకు చాలా ముఖ్యం. ఆ సమయంలో పోషకాహారాన్ని తీసుకోవాలి. అప్పుడే లోపల ఉండే శిశువు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో […]

Continue Reading
foods to eat when you are pregnant

ప్రెగ్నన్సీ మహిళలు ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలం..

తల్లి అవ్వడం ప్రతీ మహిళా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. అయితే ప్రెగ్నన్సీ మహిళలు తీసుకునే ఆహారంలో పోషకాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం లోపల ఉండే శిశువు మీద ప్రభావం చూపిస్తోంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే మీరు ఖచ్చితంగా మేము ఇప్పుడు చెప్పబోయే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మరి అవేంటో చూద్దామా! Also Read : ప్రెగ్నన్సీ మహిళలు తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారాన్ని ఒకేసారి కాకుండా […]

Continue Reading
can breastfeeding reduce sex drive

కరోనా వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చా..

ఇప్పుడు ఉన్న కరోనా సమయంలో ప్రతీ చిన్న విషయం పట్టించుకొవాల్సిందే. మరీ ముఖ్యంగా పసిపిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. కరోనా వచ్చిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చా ? లేదా ? బాలింతలు నిస్సందేహంగా పాలు ఇవ్వొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తల్లిపాలు శిశువుకు ఎంతో మేలు చేస్తాయని శిశువు పుట్టినప్పటి నుంచి ఆరునెలల వరకు శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కానీ […]

Continue Reading
health benefits of honeydew melon in pregnancy

ప్రెగ్నన్సీ మహిళలకు గ్రీన్ మెలన్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు..

ప్రెగ్నన్సీ మహిళలు తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం మీద బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంది. శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అందులో గ్రీన్ మెలన్ ఒకటి. గ్రీన్ మెలన్ ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే హెల్త్ ప్రాబ్లెమ్స్ ను ఫేస్ చేసేందుకు కావలసిన శక్తి ఈ ఫ్రూట్ తింటే లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫ్రూట్ ఇమ్యూన్ సిస్టమ్ […]

Continue Reading
healthy food for moms after childbirth

తల్లి అయిన ప్రతీ మహిళా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..

ప్రతీ మహిళ తల్లి అయ్యాక తమ గురించి పట్టించుకోవడం మానేస్తారు. సరైన పోషకాహారం తీసుకుపోవడం వల్ల రకరకాలా శారీరక మానసిక మార్పులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. శారీరకమైన చురుకుదనం, అరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఒబేసిటీ వల్ల వచ్చే మధుమేహం, గుండెజబ్బులూ, కాన్సర్, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటి మూలంగా స్త్రీలకి ఎముకల్లో బలం తక్కువగా ఉంటుంది. అందుకని మెనోపాజ్ తరవాత ఆస్టియో పొరాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. […]

Continue Reading
side effects of eating slate pencil and chalk pieces during pregnancy

ప్రెగ్నెంట్స్ చాక్ పీస్, బలపాలు తినడం వల్ల కలిగే అనర్ధాలు..

కొంతమందికి చాక్ పీస్, బలపాలు తినే అలవాటు ఉంటుంది. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు. ఈ సమస్యను పీకా అంటారు. ఈ సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహారలేమితో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి […]

Continue Reading