Vastu Tips: Do not borrow these things from anyone

ఇతరుల పెన్ను వాడుకోని ఇవ్వడం మర్చిపోతున్నారా.. అయితే ఇది చదవండి..

శక్తిలో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఈ ఎనర్జీ గురించి సవివరంగా ఉంది. దీని ప్రకారం మనుషుల జీవితంపై ఈ శక్తి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడం లేదా ఇచ్చే ముందు ఒకసారి తప్పకుండ ఆలోచించుకోవాలి. మీరు ఒకరి నుంచి రుణం తీసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల పడకగదిని […]

Continue Reading
Threat to Corona winners

కరోనా విజేతలకు పొంచి ఉన్న ముప్పు..

కరోనా వైరస్ మన దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని లక్షల మంది దీని బారిన పడగా, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించారు. ఇప్పుడు ఈ న్యూస్ విని కోవిడ్ విజేతలుగా నిలిచినవారు భయంతో వణికిపోతున్నారు. దీంతో మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా కోవిడ్ విజేతల్లో సంతోషం మిగలడం లేదు. ఇది […]

Continue Reading
benefits of mixture of coconut oil and camphor

కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఇలా వాడితే..

కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాము. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల చర్మం, జుట్టుకి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి కాచి చల్లార్చి ఈ నూనెను అనేక విధాలుగా వాడవచ్చు. Also Read : తేజస్వి మదివాడ అదిరిపోయే ఫోటోస్ […]

Continue Reading
special diet plan for home quarantine people

హోం క్వారంటైన్‌ వారికోసం స్పెష‌ల్ డైట్ ప్లాన్‌..

కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం మొత్తం భయంతో వణుకుతుంది. కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకునే పరిస్థితి ఎదురయ్యింది. కరోనా వైరస్ ఒకరికి వచ్చిన ఇంట్లో అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వ్యాపిస్తోంది. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకోసం విటమిన్‌ సి, డి3, జింకు తదితర మాత్రలు ఉపయోగిస్తున్నారు. […]

Continue Reading
kerala famous food

కేరళ వెళ్ళినప్పుడు తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే..

కేరళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడి బీచ్ లు, బ్యాక్ వాటర్స్, హిల్ స్టేషన్లు మాత్రమే కాదు రుచికరమైన ఆహారం కూడా గుర్తుకు వస్తుంది. కేరళ వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ దొరికే టేస్టీ ఫుడ్ గురించి తప్పక తెలుసుకోవాలి. మీ ట్రావెల్ డైరీలో తప్పక నోట్ చేసుకోవాల్సిన కొన్ని బెస్ట్ కేరళ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మలబారీ పరోటా : చాలా చోట్ల మీరు పరోటాలను టేస్ట్ చేసే ఉంటారు. కానీ మలబారీ పరోటాల రుచి […]

Continue Reading
do any professionals know what diseases are causing them

ఏ వృత్తి వారికి ఏ వ్యాధులు వస్తాయో తెలుసా ?

వృత్తి కారణంగా తలెత్తే అనారోగ్యాల నివారణ, చికిత్స విధానాన్నే వైద్య పరిభాషలో “ఆక్యుపేషనల్ మెడిసిన్” అంటారు. మనం ఎదుర్కొనే చాలా అనారోగ్యాలకు వృత్తిపరమైన అంశాలే ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందుకే ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ ని కలిసినప్పుడు ఆరోగ్య వివరాలతో బాటు వృత్తి వివరాల గురించీ ఆరా తీస్తుంటారు. పలు వృత్తులు వారు ఎదుర్కొనే సమస్యల పట్ల కనీస అవగాహన ఉన్నప్పుడు మన వృత్తిని బట్టి తగు ముందు జాగ్రత్తలు తీసుకొని సంబంధిత అనారోగ్యాల బారిన పడకుండా […]

Continue Reading
health benefits of red wine

రోజూ రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

మందు తాగితే లివర్ చెడిపోతుంది అని డాక్టర్లు భయపెట్టిస్తుంటారు. కానీ వైన్ తాగడం వల్ల చాలా రోగాల బారి నుంచి కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది. అయితే ఏది పడితే ఆ వైన్ తాగడం కాదు బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట. అది మంచిదట. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రెడ్ వైన్, వైట్ వైన్ కూడా మంచిదేనట. […]

Continue Reading
scorpion venom is the most expensive liquid in the world

ఒక గ్రాము తేలు విషం రేటు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

తేలు కుడితే చాలా నొప్పిగా ఉంటుంది. కొన్ని తేళ్లు కుడితే మనిషి చనిపోతాడు. అలాగని అన్ని తేళ్లూ ప్రాణాలు తియ్యలేవు. కొన్ని మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి. వాటి విషం మన బ్లడ్‌లో చేరిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది తేలు విషంతో మందులు కూడా తయారు చేస్తారంటే మీరు నమ్మగలరా. మన శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. ఈ విషయం కనిపెట్టినప్పటి నుంచీ తేలు విషానికి డిమాండ్ […]

Continue Reading
home remedies for skin allergy

అలెర్జీతో బాధపడేవారు అరటితొక్కతో ఇలా చేయండి..

స్కిన్ అలెర్జీలతో చాలా మంది బాధపడుతుంటారు. కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి ఇబ్బందులు పెడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంటి చిట్కాలను ట్రై చేయొచ్చు. ఇందులో ఎక్కువగా అరటిపండు తొక్క, వేప ఆకులు బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా మనం అరటి పండుని తిని తొక్కని పడేస్తుంటాం. Also Read : కేవలం పండులోనే కాదు తొక్కలో కూడా ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా […]

Continue Reading
surprising health benefits of sex

ప్రతీ రోజు శృంగారం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు..

భారతదేశంలో శృంగారం అనేది ఇప్పటికి రహస్యంగా ఉండాలనే అందరూ భావిస్తారు.. కానీ రెగ్యులర్‌గా శృంగారం చేయటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధకులు చేసిన రీసెర్చిలో ప్రతీరోజు శృంగారం చేసే వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని తేలింది. అంతే కాదు తరచూ శృంగారం చేసే జంటల్లో ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే సెక్స్ చేసుకునే […]

Continue Reading