foods to fight anemia at home

ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే..

ఎదిగేవయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. యసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు ఈ సమస్య బాధితులేనని చెప్పవచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు […]

Continue Reading
mobile phone use is harmful for children

పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

ఈ రోజుల్లో కనీసం 2 సంవత్సరాలు వయసు నిండని వారికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా తల్లిదండ్రులు మారుస్తున్నారు. ఇలా వ్యసనపరులుగా మారడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. Also Read : కేక పెట్టిస్తోన్న యాంకర్ మంజూష లేటెస్ట్ ఫోటోస్ […]

Continue Reading
do children get teeth while sleeping

మీ పిల్లలకు నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉందా..

చాలామందికి నిద్ర పోతున్నప్పుడు పగలు చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ పనులు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి. కానీ కొంతమంది పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు. Also Read : వేడి […]

Continue Reading
home remedies for conjunctivitis in babies

పిల్లలకు కండ్లకలక వస్తే వాడాల్సిన ఇంటి చిట్కాలు..

పిల్లల కంటి సమస్యలలో కండ్లకలక ఒకటి. ఇది కంటిలోని కార్నియా వాపు. కండ్లకలక అనేది సన్నని మరియు పారదర్శక పొర. కళ్ళలో తెలుపు మరియు కనురెప్పల లోపలి భాగం ఎర్రబడినప్పుడు, రక్త నాళాలు పెరుగుతాయి. అప్పుడు కళ్ళు ఎరుపు రంగులోకి మారుతాయి. ఇది చికాకు, ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీల వల్ల వస్తుంది. బాక్టీరియా లేదా వైరస్లు దీనికి ప్రధాన కారణం. ఇది ఇతర పిల్లలకు వ్యాపించకుండా ఉండటానికి మీ పిల్లవాడిని ఇతర పిల్లలతో కలవకుండా చేయండి. ఎందుకంటే […]

Continue Reading
Amazing Summer Foods for Kids

వేసవిలో పిల్లల ఆహార ప్రణాళిక..

వేసవి వచ్చేసింది.. ఎండలు ముదురుతున్న సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికితోడు ఈ సీజన్లో శరీరం ఎక్కువగా అలసటకు లోనవుతుందని అందుకే పిల్లల ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మిత భోజనంతోపాటు పండ్లు, పాలతో చేసిన పానీయాలు, నీరు తగినంతగా తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. వేసవి కాలంలో పిల్లల శరీరం పూర్తిగా కప్పే విధంగా దుస్తులు […]

Continue Reading
foods that boost the immune system

పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే..

మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలు పిల్లలకు రోజూ తినిపిస్తే చాలు.. వాళ్ళను వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా సీజన్‌ మారినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. కాబట్టి మన ఇంట్లో సహజంగా దొరికే కొన్ని పదార్ద్జాలను తినిపించడం వల్ల వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆ ఆహార పదార్ధాలు ఏమిటో ఇప్పుడు […]

Continue Reading
Precautions to be taken when it comes to children's food

పిల్లల ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో పెద్దవాళ్లకు కాస్త కంగారుగానే ఉంటుంది. రెండేళ్ళు నిండిన పిల్లల మొదలు కొత్తగా బడి బాట పట్టిన చిన్నారుల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు పోషకాహార నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. మూడో ఏడు వచ్చేనాటికి స్వయంగా కలుపుకొని తినే అలవాటు చేయాలి. కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా తియ్యాలి, ఎలా తినాలి వంటి అంశాల మీద ముందు నుంచే వాళ్లకు చెప్పాలి. పిల్లలు టీవీ […]

Continue Reading
parenting tips for teenagers

టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన తీరు..

బాల్యదశ దాటి యవ్వనంలోకి అడుగుపెట్టే పిల్లల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. స్మార్ట్ ‌ఫోన్‌లు, టీనేజ్‌ ‌ప్రేమలు, బైక్‌రైడింగ్‌లు… వంటి విషయాల్లో తల్లిదండ్రులకు, యుక్తవయసులో ఉన్న పిల్లలకు మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. రోజూ స్మార్ట్ ‌ఫోన్లతో గడిపే టీనేజ్‌ ‌పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. తల్లిదండ్రులకు వీరికి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఫోన్ల వల్ల పిల్లల చదువు పాడైపోతుందని పెద్దల మనోవేధన అయితే, కాసేపు దానితో గడిపితే జీవితమే వృధా అయిపోయినంతగా గొడవ […]

Continue Reading
how to adopt a child in india

అనాథ పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలి ?

మారుతున్న సమాజంలో నేటితరం దంపతులు పిల్లల్ని కనకుండా, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒక అనాథకు కుటుంబాన్ని ఇవ్వడంతో పాటు పిల్లలు కావాలనే తమ కోరిక కూడా తీరుతుందనే ఆశతో దత్తత తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలామందికి దత్తత ఎలా తీసుకోవాలనే విషయంపై అవగాహన ఉండదు. మరికొందరైతే గుట్టుచప్పుడు కాకుండా ఓ రహస్య ఒప్పందం ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది చట్టప్రకారం నేరం. కేంద్ర, […]

Continue Reading
brain food for exams

ఎగ్జామ్స్ బాగా రాయాలంటే పిల్లలకు ఏం ఆహారం పెట్టాలి..

ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఈ సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి గురి అవుతారు. ఎగ్జామ్స్‌లో ప్రతీ మార్కూ గ్రేడ్‌ని పెంచేదే కాబట్టి… ఎంత బాగా చదివితే అంత బాగా ఎగ్జామ్స్ రాస్తారు. 100 పర్సెంట్ మార్కులు రావాలంటే… బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉండాలి… అందుకోసం సరైన ఫుడ్ తినాలి. నిజానికి పరీక్షల టైమ్‌లో విద్యార్థులు ఫుడ్‌పై దృష్టి పెట్టరు. ఎంతసేపూ చదువు, చదువు అంటుంటారు. కానీ… చదువుతోపాటూ… పుడ్ కూడా సరైనది తింటే… బాడీ అలసిపోకుండా, ఎనర్జీతో ఉంటుంది. […]

Continue Reading