health benefits of mustard oil

ఆవ నూనె ఉపయోగాలు తెలుసుకుంటే మీరు రేపటి నుండి అదే వాడుతారు..

మన పూర్వికులు వంటకాల్లో ఎక్కువగా ఆవ నూనే వాడేవారు. ఎందుకంటే ఈ నూనె అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతుందని వారు నమ్మేవారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు అంతా సన్ ఫ్లవర్ ఆయిలే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల కోసం సర్చింగ్ మొదలుపెట్టారు. అయితే రోగ నిరోధక శక్తి […]

Continue Reading
must eat amla during this monsoon season

ఉసిరికాయ తప్పకుండా తినాలి.. ఎందుకో తెలుసా..?

ఉసిరికాయలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఉసిరికాయను రుచి చూసే ఉంటారు. ఇది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కాలంలో విటమిన్ సి ప్రాధాన్యం ఎక్కువయింది. సి విటమిన్ సరిపడినంత వుంటేనే ఆరోగ్యపరంగా సమస్య వుండదు. ఇంకా జలుబు తదితర సమస్యలను తగ్గించే గుణం వుంటుంది. సి విటమిన్ పుష్కలంగా వున్నవాటిలో ఉసిరికాయ ఒకటి. Also Read : ఒక్క గ్లాసు వేడి […]

Continue Reading
amazing health benefits of figs

బరువు తగ్గాలనుకునే వారికి అంజీర పండ్లు మంచి ఛాయిస్…

అంజీర పండుతో మేలైన ఆరోగ్యం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిపండ్లు తాజాగా తింటేనే వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయి. మరికొన్ని పండ్లు ఎంత ఎండితే వాటిలోని పోషకాలు అంత రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. రోజులో రెండు పండ్లు తిన్నా అనేక సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. అంజీర పండ్లు గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి. అంజీరలో అధికంగా లభించే పీచు మూలంగా అజీర్తి, మలబద్దకం వంటి […]

Continue Reading
health benefits of guava for babies

జామపండు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసా ?

జామపండును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్నో పోషకాలతో బాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానంమనే చెప్పాలి. దీనిని పేదవాడి ఆపిల్ గా కూడా పిలుస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే చవకగా లభించే ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. బాగామాగిన జామపండులో తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామపండును నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది. జామపండులోనే […]

Continue Reading
health benefits of ashwagandha

లైంగిక సమస్యలను దూరంచేసే ఆశ్వగంధ..

ఆశ్వగంధ అనే మూలిక మన జీవితాల్లోకి వచ్చిన అత్యంత అద్భుతమైన మూలికలలో ఒకటి. ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలికగా పరిగణించబడుతుంది. దీనిని వేల సంవత్సరాలుగా వాడుతున్నారు. ఇది భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో ఉండే హిలింగ్ హెర్బ్ గా ఉంది. ఇది ఇప్పటికీ ఒక శక్తివంతమైన కామోద్దీపన చేయగలదని భావిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది ప్రజలు వివిధ లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆశ్వగంధ అన్ని లైంగిక సంబంధిత సమస్యల నివారిణకు ఒక మాయా హెర్బ్ గా […]

Continue Reading
Health Benefits Of Drinking Hot Water in telugu

ఒక్క గ్లాసు వేడి నీటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..!

నీటి ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. నీరు లేకుండా మనం ఒక్కరోజు కూడా జీవించలేము. నీరు తాగడం వల్ల శరీరమంతా సజావుగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి. గోరువెచ్చని నీరు సాధారణ నీటి కంటే ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడి నీటి వినియోగం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. Also Read : లెమన్ […]

Continue Reading
amazing health benefits of lemon grass

లెమన్ గ్రాస్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు..

లెమన్ గ్రాస్ ఆగ్నేయ ఆసియాకు చెందిన గడ్డి మొక్క. ఇది వేడి ప్రదేశాల్లో పెరుగుతుంది. దీనిని మందుల తయారీలో ఎక్కువుగా వాడుతున్నారు. దీనిని తాజాగా వాడొచ్చు లేదా ఎండ బెట్టి వాడొచ్చు అలాగే పౌడర్ రూపంలోకి మార్చి కూడా వాడొచ్చు. చాలామంది తాజా లెమన్ గ్రాస్‌నే వాడుతారు. లెమన్ గ్రాస్ లో సిట్రల్, జెరానియల్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు మరియు గొంతు నొప్పిని […]

Continue Reading
Health Benefits of Spiny Gourd or Kantola

ఆకాకరకాయ తింటే ఎన్ని ప్రయోజానాలో తెలుసా..!

సీజనల్ గా లభించే పండ్లు, కూరగాయలలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ఆకాకర కాయలు ఒకటి. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది మన శరీరానికి అందించే ఆరోగ్యం ముందు ధర పెద్ద సమస్య కాదు. ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో […]

Continue Reading
health benefits of indian spices

వంట దినుసులతో ఆరోగ్యం పదిలం..

మన భారతీయుల వంటకాల్లో చాలా రకాల వంట దినుసులు వాడుతాము. వంటకాలకు మంచి రుచిని, కమ్మని సువాసనను ఇచ్చే దినుసులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఏ దినుసులు వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ధనియాలలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ డి, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. వంటల్లో ధనియాల వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, గ్యాస్‌ సమస్యలు రావు. రక్తపోటు కూడా అదుపులో […]

Continue Reading
health benefits of dry fruits

వ్యాధినిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన అందరికి తెలుసు. అందుకే వీటిని రోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి మీ రెగ్యులర్ డైయట్ లో డ్రై ఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్‌ చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్ హెల్తీ బ్లడ్ సెల్స్ […]

Continue Reading