ramya krishnan will appear in place of nagarjuna in bigg boss telugu 4

బిగ్ బాస్‌కి దూరం కాబోతున్న నాగార్జున..! అసలు కారణం ఇదేనట..

తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షో ‘బిగ్ బాస్’… 3 సీజన్స్ పూర్తి చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. మొదట కాస్త తడబడినా ఆ తర్వాత రసవత్తరంగా సాగితోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్‌ హోస్ట్ స్థానంలో నాగార్జున బదులుగా వేరొక సెలబ్రిటీ […]

Continue Reading
bigg boss season 4 fifth week nominations fight

సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన నామినేషన్స్

ఐదోవారంలో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారన్న ఆసక్తితో సోమవారం నాటి 30వ ఎపిసోడ్ ప్రారంభమైంది. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో హీట్ వాతావరణం కనబడుతుంది. గత వారం రోజులుగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాటిన్నింటినీ మనసులో పెట్టుకుని నామినేషన్స్ సందర్భంగా బయటకు కక్కి.. నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించారు బిగ్ బాస్. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై నురుగను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ […]

Continue Reading
bigg boss 4 devi nagavalli shares pawan kalyan greatness

పవన్ గురించి దేవి నాగవల్లి ఏం చెప్పిందో తేలిస్తే..

తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షో ‘బిగ్ బాస్’… 3 సీజన్స్ పూర్తి చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బిగ్ బాస్ నిర్వహాకులు ‘బిగ్ బాస్-4’ సీజన్ ప్రారంభించారు. దేవి తొలి రెండు వారాలు నామినేషన్స్‌లో లేకపోగా.. మూడో వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అవుతూ.. బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబ్‌తో దేవి నాగవల్లిని నామినేట్ చేసింది. అయితే అనూహ్యంగా అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా […]

Continue Reading
anushka shetty enter into bigg boss house

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అనుష్క..

కరోనా కారణంగా థియేటర్ల మూతపడటంతో చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అవుతున్నాయి. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మూగ పెయింటర్‌‌‌గా విభిన్న పాత్రలో అనుష్క నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఓ వార్త అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. బిగ్‌బాస్-4 హౌస్‌లో ‘నిశ్శబ్ధం’ యూనిట్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జోరుగా ప్రచారం జరుగుతుండగా… […]

Continue Reading
geetha madhuri satires on lasya

లాస్య చేసిన ఆరోపణలఫై గీతా మాధురి సెటైర్..

తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షో ‘బిగ్ బాస్’… 3 సీజన్స్ పూర్తి చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. బిగ్‌ బాస్ షోలో జరిగే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో నడిచేదే ఎమోషన్స్ మీద. కోపం ఎక్కువై ఏది పడితే అది మాట్లాడితే.. బ్యాడ్ అవ్వాల్సి వస్తోంది. తొందరపడి మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. అందుకే మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. గత […]

Continue Reading
bigg boss 4 contestants remuneration

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ పేమెంట్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షో ‘బిగ్ బాస్’… 3 సీజన్స్ పూర్తి చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బిగ్ బాస్ నిర్వహాకులు ‘బిగ్ బాస్-4’ సీజన్ ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి ముందే కంటెస్టెంటులందరికీ నిర్వాహాకులు కరోనా టెస్టులు నిర్వహించారు. 15రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచి బిగ్ బాస్ హౌజ్ కు పంపించిన సంగతి మనందరికీ తెల్సిందే. కరోనా కారణంగా బిగ్ బాస్ షో కు అనుకున్న కంటెస్టెంటులు దొరకకపోయిన కూడా […]

Continue Reading
This is the unseen scene between Gangava and Monal

బిగ్ బాస్ ఎక్స్ క్లూజివ్ : గంగవ్వ కి మోనాల్ కి మధ్య జరిగిన ఎవరూ చూడని సీన్ ఇదే..!

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో బలమైన కంటెస్టెంట్స్ లో ఒకరైన గంగవ్వ, సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన హాట్ స్టార్ యాప్ లోని అన్ సీన్ క్లిప్పింగ్ ద్వారా బయటికి విడుదలైంది. మోనాల్ కి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు కానీ నేర్చుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించదు. ఎప్పటికప్పుడు కొత్త తెలుగు పదాలను నేర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. […]

Continue Reading
Nagarjuna comments on bigg boss contestants

లాస్య గోడమీద పిల్లి అంటూ కామెంట్ చేసిన నాగార్జున..

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ సరదాగా జరిగిపోయింది. తొలి వీకెండ్ కోసం బాహుబలి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. చిన్నగా స్టెప్పులేసిన నాగ్ ఆ తర్వాత ఇంటి సభ్యులు ఆరోరోజు ఏం చేసారో టీవీలో చూపించారు. కట్టప్ప ఎవరో తెలియ చేస్తానంటూ ఆరో రోజు ఎపిసోడ్‌లోకి వెళ్లారు. ఇంటిలో సభ్యుల చేసిన విషయాలను చూపిస్తూ కామెంటరీ వినిపించారు. ఇంటిలోని మేల్ సెలబ్రీటలందరూ స్విమ్మింగ్ ఫుల్‌లో దిగి ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. అంతలోనే వర్షం రావడంతో అమ్మాయిలు కూడ వానలో […]

Continue Reading
popular jabardasth comedian to enter bigg boss house

బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్ధస్త్ కమెడియన్‌..

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. బిగ్ బాస్ షో పట్ల ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగూ వచ్చింది. కొన్ని కోట్ల మందిని తన వైపునకు తిప్పుకుంది. ఈ కారణంగానే తెలుగులో ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 4 వ సీజన్ లో అడుగుపెట్టింది. కానీ నాలుగో సీజన్ మాత్రం చప్పగా సాగుతుందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఈ షో దీన్ని అధిగమించేందుకు బిగ్ […]

Continue Reading
bigg boss telugu 4 divi vadthya personal life

బిగ్‌బాస్‌లో హాట్ హీరోయిన్ దివి వద్యా..పర్సనల్ లైఫ్..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 అంగరంగ వైభవంగా ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు కంటెస్టెంట్ల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు సెలబ్రిటీలు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో వారి గురించి నెట్టింట్లో వెతుకులాట భారీగానే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు బిగ్‌బాస్‌లో హాట్ భామల్లో ఒకరైన దివి వద్యా గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఇంతకు ఇలా బిగ్‌బాస్‌లో మెరిసిన దివి గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. దివి […]

Continue Reading