homemade saffron face pack

కుంకుమపువ్వుతో అందమైన చర్మం మీసొంతం..

కుంకుమపువ్వును కొన్ని వంటకాలలో వాడుతాము. దీనిని వాడడం వల్ల వంటకాల రుచి పెరుగుతుంది. అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా..! చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సంరక్షణకి ఎంతగానో సహాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ […]

Continue Reading
beauty benefits of rose water

రోజ్ వాటర్‌తో అందానికి మెరుగులు..

ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది. అలా కోరుకునే వారింట్లో రోజ్ వాటర్‌ తప్పకుండా ఉండాలి. రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రోజ్ వాటర్ నిగారింపుని తెస్తుంది. ఎంతో డబ్బులు ఖర్చుబెట్టి టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వంటివి వాడడంకన్నా రోజ్ వాటర్ వాడితే చాలు. మీ అందం మరింత నిగారిస్తుంది. పైగా ఇది చాలా తక్కువ ధరలో కూడా లభిస్తుంది. ఇప్పుడు రోజ్ వాటర్ ఉపయోగాలు తెలుసుకుందాం.. […]

Continue Reading
health benefits of coconut milk

కొబ్బరి పాలతో చర్మ సౌందర్యం..

సౌందర్యం పెంచుకోవడానికి ప్రతీ మహిళ చాలా తాపత్రయ పడుతుంది. అందుకోసం ఎన్నో చిట్కాలను ఉపగిస్తారు. మార్కెట్లో దొరికే రసాయనిక క్రీమ్స్‌ వాడడం వల్ల ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో దొరికే కొబ్బరిని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : సజ్జలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు.. ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్‌ బాదం పొడి, ఒక స్పూన్‌ తులసి పొడి, […]

Continue Reading
how to increase your face beauty with green gram

పెసలతో సౌందర్యం పెంచుకోవడం ఎలానో తెలుసా ?

పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. ఎలా తిన్నా వాటి వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెస‌ల‌ను […]

Continue Reading
do you know how to take care of silk clothes

పట్టు బట్టలను ఎలా జాగ్రత్త పర్చుకోవాలో తెలుసా ?

మన దేశంలో ఏ శుభకార్యానికైనా పట్టు బట్టలు వేసుకోవడం మన సంప్రదాయం. అయితే సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే అస్సలు వదిలిపోవు. అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటించి పట్టు బట్టలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. పట్టుచీరలను చెరువు, నది నీటితోనే […]

Continue Reading
sandalwood face pack for natural beauty

పాతకాలపు సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్.. మీలో ఎంత మందికి తెలుసు..

అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి పూసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హానీ చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవాలి. Also Read : అందమైన పెదాలను కోరుకునేవారికి అద్భుత చిట్కాలు.. అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని […]

Continue Reading
fashion letters on nails

గోళ్లపై అక్ష‌రాలతో అందాలు..

ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా అలంకరించుకునే వాటిలో నెయిల్ పోలిష్ ఒకటి. నెయిల్ పోలిష్ వేళ్ల అందాన్ని రెట్టింపుచేస్తుంది. ఎప్పుడూ వేసుకునే కలర్స్ వేసుకోవడం పాతతరహా. కానీ ఇప్పుడు గోళ్లమీదే కళాకృతుల్ని తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వాటిల్లో సరికొత్త ట్రెండ్‌.. న్యూస్‌ప్రింట్‌ నెయిల్‌ ఆర్ట్‌. దీనిని వేసుకోవడం చాలా సులువు. ఇందుకోసం ముందుగా గోళ్లను శుభ్రం చేసుకుని చక్కటి ఆకృతిలో కత్తిరించుకోవాలి. ఇప్పుడు గోళ్లకు బేస్‌ కోట్‌ వేసి ఆరనివ్వాలి. ఆరాక మీకు నచ్చిన రంగులో లేతఛాయను ఎంచుకుని మరో […]

Continue Reading
simple tips to keep your lips beautiful

అందమైన పెదాలను కోరుకునేవారికి అద్భుత చిట్కాలు..

ప్రతి ఒక్కరూ చాలా మృదువైన మరియు అందమైన పెదాలను కోరుకుంటారు. కానీ మేకప్‌ విషయానికి వస్తే లిప్‌స్టిక్‌ కంటే మహిళలు పెదవుల సంరక్షణపై దృష్టి పెట్టడం తక్కువ. ఇది పెదవులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా, పెదవులు త్వరగా ఎండిపోతాయి. ఎందుకంటే పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి. ఇది పెదవులకు మరింత చిరాకు చేస్తుంది. అంతేకాదు పెదవులు నల్లబడి, దాని సహజ ప్రకాశాన్ని కోల్పోతాయి. అయితే పెదవులు సహజ ప్రకాశాన్ని పొందడానికి కొన్ని […]

Continue Reading
hair loss tips

జుట్టు రాలే సమస్యను తగ్గించే చిట్కాలు..

జుట్టు రాలుతోందని తెలిస్తే చాలు ఏదో ఆందోళన మొదలవుతుంది. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నా, బట్టతల వస్తున్నట్లు అనిపిస్తున్నా, తమకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది. ఇక జీవితం ముగిసిపోయినట్లుగా, ముసలితనం వచ్చేసినట్లుగా రకరకాలుగా ఊహించుకుంటూ, తమలో తామే కుమిలిపోతుంటారు. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే, చివరకు హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు. ఐతే… కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, జుట్టు రాలే […]

Continue Reading
facial at home step by step

ఇంట్లోనే సహజసిద్ధ పదార్థాలతో ఫేషియల్..

అందం కోసం యువతులు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెడుతుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా బ్యూటీపార్లర్లు అన్ని మూసివేశారు. అందువల్ల మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇంట్లోనే సహజసిద్ధ పదార్థాలతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. అయితే కొన్ని స్టెప్స్ తెలుసుకుంటే ఆ ఫేషియల్ ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. పైగా సహజసిద్ధ పదార్థాలతో ఫేషియల్ చేస్తుంటాం కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా.. […]

Continue Reading