bigg boss season 4 fifth week nominations fight

సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన నామినేషన్స్

ఐదోవారంలో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారన్న ఆసక్తితో సోమవారం నాటి 30వ ఎపిసోడ్ ప్రారంభమైంది. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో హీట్ వాతావరణం కనబడుతుంది. గత వారం రోజులుగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాటిన్నింటినీ మనసులో పెట్టుకుని నామినేషన్స్ సందర్భంగా బయటకు కక్కి.. నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించారు బిగ్ బాస్. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై నురుగను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ […]

Continue Reading
best hair oils for hair growth

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఈ నూనెలు వాడితే సరి..

అందంలో జుట్టు కూడా కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటారు. జుట్టుకు నూనె రాయటం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు సమకూరి ఆరోగ్యంగా ఉండటమే గాక అందంగా, సహజంగా ఉంటుంది. కుదుళ్లు కూడా గట్టిపడతాయి. అంతేకాదు జుట్టు కూడా పొడిబారదు. తద్వారా జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. చాలామంది జుట్టుకు కేవలం కొబ్బరినూనె మాత్రమే వాడతారు కానీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే పలురకాల నూనెలూ వాడాలి. ఇప్పుడు […]

Continue Reading