mirchi bajji recipe in telugu

నోరూరించే మిర్చి బజ్జి..

సాయంత్రం సమయంలో బజ్జి మంచి స్నాక్ ఐటెమ్ అని చెప్పొచ్చు. కానీ బయట దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. Also Read : ఎంతో రుచిగా ఉండే కడై పనీర్.. కావలసిన పదార్ధాలు : శనగ పిండి – 2 కప్పులు బజ్జి మిర్చి – 1/4 కిలో బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్ […]

Continue Reading
homemade saffron face pack

కుంకుమపువ్వుతో అందమైన చర్మం మీసొంతం..

కుంకుమపువ్వును కొన్ని వంటకాలలో వాడుతాము. దీనిని వాడడం వల్ల వంటకాల రుచి పెరుగుతుంది. అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా..! చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సంరక్షణకి ఎంతగానో సహాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ […]

Continue Reading
Kadai paneer recipe in telugu

ఎంతో రుచిగా ఉండే కడై పనీర్..

కావలసిన పదార్ధాలు : పనీర్ – 200 గ్రాములు క్యాప్సికమ్ ముక్కలు – 1/4 కప్పు ఉల్లి తరుగు – పావు కప్పు ఉల్లిముక్కలు – 1/2 కప్పు టొమాటో తరుగు – అర కప్పు పసుపు – చిటికెడు కారం – 2 టీ స్పూన్స్ కొత్తిమీర – 1 కట్ట పచ్చిమిర్చి – 5 మిరియాలపొడి – 1/2 టీ స్పూను గరంమసాలా – 1/2 టీ స్పూను ఉప్పు – తగినంత నల్ల […]

Continue Reading
apsarkonda waterfalls tourism

ఈ సరస్సులో అప్సరసలు రోజూ స్నానం చేస్తారట..

ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. అదే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవర్ కు సమీపంలో ఉన్న అప్సర కొండ గ్రామం. అప్సర కొండ అంటే దేవతల కొలను అని అర్ధం. దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ కధనం. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఈ గ్రామం సరైన ఎంపిక. అప్సరకొండ జలపాతం ఎన్నో […]

Continue Reading
benefits of mixture of coconut oil and camphor

కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఇలా వాడితే..

కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాము. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల చర్మం, జుట్టుకి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి కాచి చల్లార్చి ఈ నూనెను అనేక విధాలుగా వాడవచ్చు. Also Read : తేజస్వి మదివాడ అదిరిపోయే ఫోటోస్ […]

Continue Reading
health benefits of coriander seeds

తలనొప్పి తగ్గాలంటే ధనియాలతో ఇలా చేస్తే సరి…

మనం నిత్యం చాలా రకాల దినుసులను వంటింట్లో వాడుతాము. అందులో ధనియాలు ఒకటి. ధనియాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో మన శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే ఇట్టే తగ్గిపోతుంది. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. Also Read […]

Continue Reading